కన్నాయిగూడెంలో సర్పంచ్ విజేతలు వీరే..!

కన్నాయిగూడెంలో సర్పంచ్ విజేతలు వీరే..!

MLG జిల్లా కన్నాయిగూడెం మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్లుగా గెలుపొందింది వీరే..! > చింతగూడెం- అల్లం అనిత (CONG) > ఐలాపూర్ - పీరిల సురేష్ (INDEPENDENT) > లక్ష్మిపురం - అగ్గు రోజా (స్వతంత్ర) మరిన్ని ఫలితాల కోసం HIT TV చూస్తూనే ఉండండి.