పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

NZB: అధిక వర్షపాతం మూలంగా భీమ్‌గల్ మండలంలోని పంట పోలాల్లో ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కూలీలతో తొలగింపజేయాలని గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో  చేపట్టాల్సిన పనుల గురించి మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఉపాధిహామీ సిబ్బందితో చర్చించారు.