VIDEO: ఆర్టిజన్ సమస్యలపై వివక్ష తగదు: సతీష్ రెడ్డి
HNK: హన్మకొండ నగరంలోని నక్కలగుట్ట విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలోసోమవారం టీజీ ఆర్టిజన్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆర్టిజన్లపై యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.