ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైందని పేర్కొంది. ఫతేహ్, ఖేబర్ షేకన్ మిస్సైళ్లతో ఇక దాడులు రెండింతలు అవుతాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని నియంతతో ఇరాన్ పోల్చింది. ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉన్న హిట్లర్ అంటూ వ్యాఖ్యానించింది.