VIDEO: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

JGL: కోరుట్ల మండలం పైడిమడుగు, మాదాపూర్, సర్పరాజుపూర్, ఐలాపూర్, ధర్మారం గ్రామాల్లో పాక్స్, ఐకేపీ కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించుకునేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.