VIDEO: సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి

VIDEO: సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని పాటీమీద దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.