వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ వరంగల్‌లో చెత్త పరిమాణం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ చావత్ బాజ్‌పాయ్
☞ మహబూబాబాద్‌లో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
☞ ఉమ్మడి వరంగల్‌లో పట్టుబడ్డ 511 కిలోల గంజాయిని దగ్ధం చేసిన ఎక్సైజ్ పోలీసులు
☞ మేడారం వెళ్లే వారికి గుడ్ న్యూస్.. హన్మకొండ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు