కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా ఆర్డీవోకు బాధ్యతలు

కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా ఆర్డీవోకు బాధ్యతలు

KMR: మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కౌన్సిల్ ఆగ్రహానికి గురైన కమిషనర్ రాజేందర్ రెడ్డి బడ్జెట్ సమావేశం జరిగిన శనివారమే సెలవుపై వెళ్లారు. అయితే అప్పటివరకు KMR ఆర్డీఓగా నూతనంగా వచ్చిన ఎన్ వై గిరి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.