VIDEO: కోవూరులో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా.!
NLR: కోవూరు మండలం వేగూర్ గ్రామంలో పెన్నా పొర్లు కట్టను దళారులు గున్నం జీవా, గూటం శ్రీనివాసులు ఏదేచ్చగా 20 ట్రాక్టర్‌లతో తరలించారు. తుఫాన్ వచ్చినప్పుడు గ్రామస్తులు పెన్నా కట్ట తెగితే ఊరు మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు విచారణ వ్యక్తం చేశారు.