VIDEO: రాజమండ్రిలో బీజేపీ భారీ బైక్ ర్యాలీకి పిలుపు

VIDEO: రాజమండ్రిలో బీజేపీ భారీ బైక్ ర్యాలీకి పిలుపు

E.G: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజమండ్రిలో భారీ మెగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. గురువారం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. భారీ హిందూ సమ్మేళనంలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.