'అంటు వ్యాధులు ప్రబలకుండా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలి'

'అంటు వ్యాధులు ప్రబలకుండా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలి'

SRPT: గ్రామాల్లో వర్షాకాలం అంటు వ్యాధులు ప్రబలకుండా స్పెషల్ డ్రైవ్ కింద శానిటేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.