'రైల్వే రంగం ప్రయివేటీకరణను వ్యతిరేకించండి'

'రైల్వే రంగం ప్రయివేటీకరణను వ్యతిరేకించండి'

BHNG: రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ వ్యతిరేకించాలని రైల్వే రంగం జిల్లా నాయకుడు దాసరి పాండు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో CITU ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ఆపాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం పేద, మధ్యతరగతి కార్మిక వర్గం సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.