కోల్డ్ స్టోరేజ్‌ల ముందు మిర్చి రైతుల ధర్నా

కోల్డ్ స్టోరేజ్‌ల ముందు మిర్చి రైతుల ధర్నా

వరంగల్: మిర్చికి సరైన ధర లేక కోల్డ్ స్టోరేజ్లలో నిలువ ఉంచుకోవడం కోసం బారులు తీరిన మిర్చి వాహనాలు. ఖరీదుదారులు కోల్డ్ స్టోరేజ్‌లను ఆక్రమించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతుల ఆవేదన. కమిషన్ల కోసం రైతుల మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజ్‌లలో నిలువ ఉంచుకోవడంలేదని నిరసన రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టలన్నారు.