శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలి

శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలి

SKLM: జలుమూరు మండలంల శ్రీముఖలింగంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని ఢిల్లీలో జంతర్ మంతర్‌లో గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని ఆలయ ప్రధానర్చకులు నాయుడు రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయంలో భక్తులకు మౌలిక వసతులు కల్పించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.