నేడు గొల్లప్రోలు మండల పరిషత్ సమావేశం

నేడు గొల్లప్రోలు మండల పరిషత్ సమావేశం

KKD: గొల్లప్రోలు మండల పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ అరిగెల అచ్చియమ్మ అధ్యక్షతన మంగళవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాలెట్ రాజు తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాలులో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి మండల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలన్నారు.