VIDEO: యూరియా కొరతను నివారించాలంటూ సీపీఐ ధర్నా

VIDEO: యూరియా కొరతను నివారించాలంటూ సీపీఐ ధర్నా

KKD: రైతులకు ఎరువుల కొరతను తీర్చాలని సామర్లకోటలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సామర్లకోట కార్యదర్శి పెద్ది రెడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు సుమారు రెండు నెలలుగా యూరియా కొరత ఉందన్నారు.