బాపట్లలో డిజిటల్ విధానంలో జనగణన

బాపట్లలో డిజిటల్ విధానంలో జనగణన

బాపట్ల జిల్లాలో జనగణన-2026 మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ఈసారి సరికొత్త సాంకేతికతతో పూర్తిగా డిజిటల్ విధానంలో సెన్సస్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందికి మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కూడా ఏర్పాటు చేశారు.