పెట్రోల్ సెగ.. బంకుల ముందు భారీ క్యూ 

పెట్రోల్ సెగ.. బంకుల ముందు భారీ క్యూ 

TG: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే HYD సహా పలు నగరాల్లోని పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఉదయం నుంచే తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో చమురు కొరత లేదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.