VIDEO: మూవీ సెట్స్‌లో నానికి గాయం

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కిన 'హిట్ 3' మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో నాని తలకు గాయమైనట్లు ఇప్పటికే మేకర్స్ చెప్పగా.. తాజాగా అందుకు సంబంధించిన దృశ్యాలను దర్శకుడు Xలో షేర్ చేశాడు. 'తన తలకు గాయమైన కూడా.. తర్వాతి షాట్ కోసం నాని టైంకి సెట్‌కు వచ్చాడు. సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది' అని పేర్కొన్నాడు.