దూలికుప్పలో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం

దూలికుప్పలో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం

PPM: దూలికుప్ప గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఉదయపురం పంచాయతీలో మొత్తం 99 ఇళ్లకు మంజూరు కాగా, దూలికుప్ప గ్రామానికి 28 ఇళ్లు కేటాయించారు. వాటిలో 26 ఇళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.