క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్‌లు

క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్‌లు

PDPL: భారత జాతీయ హాకీ అసోసియేషన్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, శుక్రవారం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్లు నిర్వహించారు. ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ రామారావు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలను ప్రారంభించారు.