సమ్మర్‌ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి

సమ్మర్‌ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి

ELR: వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఏలూరు జిల్లా స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, గోదావరి అందాలు మనసులను కట్టిపడేస్తాయి. గుంటుపల్లి బౌద్దారామాలు, ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం, పాపికొండలు, కొల్లేరు సరస్సు, గుబ్బలమంగమ్మ క్షేత్రం, గురవాయిగూడెం మద్ది క్షేత్రం, ముంజులూరు వాటర్ పాల్స్ సందర్శించి ఆహ్లాదాన్ని పొందవచ్చు.