నూతన రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: అనంతపురం రామ్ నగర్‌లో శ్రేయోభిలాషుల ఆహ్వానం మేరకు నిర్వహించిన నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.