పోలీసుల అదుపులో పాత నేరస్తుడు..!

పోలీసుల అదుపులో పాత నేరస్తుడు..!

WGL: నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్‌పై ఉన్న ఓ పాత నేరస్తుడిని మామునూరు పోలీసులు అదుపులోకి బుధవారం తీసుకున్నారు. ఈ విషయం తెలిసి నేరస్తుడి తల్లి మామునూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, వెంటనే వదిలేయాలని ప్రాధేయపడింది. అయినా పోలీసులు పట్టించుకోక పోవడంతో తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది.