VIDEO: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే
NRML: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూజ.. ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయం అని తెలిపారు.