కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచిన రోజు దీక్ష దివాస్
WNP: తెలంగాణరాష్ట్ర సాధనకోసం కేసీఆర్ 11రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు డిసెంబర్ 9దీక్ష దివాస్ అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తకోటలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందు కేంద్రం తలోగ్గి ప్రకటన చేసిందన్నారు.