జీవీఎంసీ జోన్ 7 లో ఇస్తారాజ్యంగా అక్రమ కట్టడాలు

అనకాపల్లి: పట్టణంలో అక్రమంగా బహుళ అంతస్తు నిర్మాణాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. కనీసం పంట కాలవలను కూడా వదలడం లేదు వాటిపై కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ తమ జేబులు నింపుకుంటూ జీవీఎంసీ కి రావలసిన ఆదాయానికి గండి కొడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని స్థానిక ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.