సంపూర్ణ సురక్ష కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
KMR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో, నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన, సంపూర్ణ సురక్ష కేంద్రం, ట్రాన్స్ జెండర్ క్లినిక్ లను, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్, ఆర్డీఓ గిరి, ఎమ్మార్వో హిమబిందు వైద్యులు పాల్గొన్నారు.