'సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి'

HNK: సమాజంలో నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల మహిళలు మరింతగా అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాలని మెప్మా టీఎంసీ వెంకటరెడ్డి అన్నారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలో మెప్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై మహిళా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.