ఏపీని పెట్టుబడుల హబ్‌గా మారుస్తున్నాం: మంత్రి

ఏపీని పెట్టుబడుల హబ్‌గా మారుస్తున్నాం: మంత్రి

AP: రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మారుస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. సీఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించిందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయన్నారు.