ఉమ్మడి కరీంనగర్ జిల్లా TOP NEWS @9PM

➢ కరీంనగర్‌లో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం, కేంద్ర మంత్రి బండి
➢ గోపాల్పూర్‌లో యూరియా కోసం బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన మహిళా రైతులు
➢ పెద్దపల్లిలో మాతాశిశు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
➢ వేములవాడలో మానసిక క్షోభతో వృద్ధురాలి ఆత్మహత్య