VEDIO: కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో పాటు ఆలయ అర్చకులు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని వారి స్వగృహంలో శుక్రవారం కలసి ఆహ్వానించారు. ఈనెల 27 నుంచి వచ్చేనెల 16 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా వేదాశీర్వచనం అందించి తీర్దప్రసాదాలు అందజేశారు.