మొదటి రెండు గంటల పోలింగ్ వివరాలు..!

మొదటి రెండు గంటల పోలింగ్ వివరాలు..!

కామారెడ్ది జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటల్లో నమోదైన వివరాలు.. బిక్నూర్ 21%, బీబీపేట్ 7.22%, దొమకొండ 19.14%, కామారెడ్డి 23.68%, మాచారెడ్డి 19.46%, పాల్వంచ 20.49%, రాజాంపేటం21.03%, రామారెడ్డి 22.62%, సదాశివ నగర్ 20.96%, తాడ్వాయి 18.76 కాగా జిల్లా వ్యాప్తంగా ఓవరాల్‌గా 19.70% పోలింగ్ నమోదు అయింది.