52వ సీజేఐగా జస్టిస్ గవాయ్

52వ సీజేఐగా జస్టిస్ గవాయ్

జస్టిస్ గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్‌ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. 2000లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తి, 2005లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఈరోజు 52వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.