VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేగొండ మండలం నారయణపూర్ సమీపంలో జాతీయ రహదారిపై కారు- బైక్ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, ప్రమాదంకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.