12 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్ట్

12 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్ట్

SKLM: కంచిలి - సోంపేట రైల్వే క్వార్టర్స్ ఆవరణలో పోలీసులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వే క్వార్టర్స్ ప్రాంగణంలో ఓ ఆటోను పరిశీలించగా 12 కేజీల గంజాయి లభ్యమైంది. వాహనంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన అనిల్ నాయక్ పోలీసులు గుర్తించారు. ఆటో సీజ్ చేసినట్లు సీఐ మంగరాజు చెప్పారు.