VIDEO: యూసుఫ్ గూడలో ముఖ్య నేతలతో మంత్రుల సమావేశం

VIDEO: యూసుఫ్ గూడలో ముఖ్య నేతలతో మంత్రుల సమావేశం

HYD: యూసుఫ్ గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారాన్ని వేగవంతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. డివిజన్‌లో డోర్ టు డోర్ ప్రచారంలో ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలన్నారు.