VIDEO: సత్యదేవుని రథోత్సవం.. ప్రోమో వీడియో విడుదల

VIDEO: సత్యదేవుని రథోత్సవం.. ప్రోమో వీడియో విడుదల

కాకినాడ: అన్నవరం సత్యదేవ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 30వ తేదీన స్వామివారికి ఘనంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. రథోత్సవ వైభవాన్ని భక్తులకు ముందే పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రోమో వీడియోను ఆలయ యాజమాన్యం విడుదల చేసింది.