చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా క్విజ్ కాంపిటేషన్
SKLM:సంతబొమ్మాళి మండలం వడ్డీతాండ్ర పంచాయతీలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మూడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్విజ్ కాంపిటేషన్ పూర్వ విద్యార్థి అట్టాడ తరుణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పొన్నాడ చంద్రశేఖర రావు , వేణుగోపాలరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.