'ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి'
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని(ఎంసీసీ) ప్రతి ఒక్కరూ పాటించాలని హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ సూచించారు. శుక్రవారం ఆయన కొత్తగట్టు, లింగాపూర్ గ్రామాలను సందర్శించారు. ఓటర్లు పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని, గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడాలని సీఐ కోరారు