అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గుంతకల్లులో స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
✦ జిల్లాలో జనగణన నిబద్ధతతో పూర్తి చేయాలి: జేసీ విష్ణు చరణ్
✦ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత
✦ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన తాడిపత్ అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి