మోదీ ధరించిన వాచ్ ప్రత్యేకత ఇదే..!

మోదీ ధరించిన వాచ్ ప్రత్యేకత ఇదే..!

ప్రధానమంత్రి మోదీ ఇటీవల ధరించిన ఓ వాచ్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. జైపూర్ వాచ్ కంపెనీ రూపొందించిన 'రోమన్ బాఘ్' అనే ప్రత్యేక లగ్జరీ వాచ్ అది. 1947లో విడుదలైన ఒక రూపాయి నాణేన్ని ఈ వాచ్‌లో పొందుపరచడం దీని ప్రధాన ప్రత్యేకత. దీని ధర రూ. 55,000 నుంచి రూ. 60,000 మధ్య ఉంటుందని అంచనా. ఈ వాచ్ 'మేడ్ ఇన్ ఇండియా' భావనను ప్రతిబింబిస్తోంది.