సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు

సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు

SKLM: ఆమదాలవలస పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాలు మేరకు మంగళవారం సమావేశమైనారు. సూపర సిక్స్ పథకాలు అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు తరపున కృతజ్ఞతలు తెలిపారు.