నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ మహారాష్ట్రలో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి
➦ మాలకొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు
➦ నెల్లూరుతో పొట్టి శ్రీరాములుది విడదీయలేని అనుబంధం
➦ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో లేడీ డాన్ అరుణకు 14 రోజుల రిమాండ్
➦ సోమశిల జలాశయానికి పెరుగుతున్న వరద.. 6 గేట్లు ఎత్తివేత