ఈ నెల 24 నుంచి టీటీసీ పరీక్షలు ప్రారంభం

ఈ నెల 24 నుంచి టీటీసీ పరీక్షలు ప్రారంభం

GNTR: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సు లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి సెయింట్ జోసఫ్ పాఠశాలలో జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక బుధవారం తెలిపారు. రెగ్యులర్ అభ్యర్థులకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి పేర్కొన్నారు.