VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

MHBD: గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివారులో బుధవారం లారీ- కారు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రెండు వాహనాలు అతివేగంగా ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. గూడూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.