మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

NRML: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. SI భాస్కరాచారి వివరాల ప్రకారం లింబా K గ్రామానికి చెందిన నడిపి గంగారాం(33) కొన్నాళ్లుగా మద్యానికి బానిసై మద్యం మత్తులో గ్రామ సమీపంలోని చేరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు