'కార్మికులకు మేడే శుభాకాంక్షలు'

'కార్మికులకు మేడే శుభాకాంక్షలు'

SKLM: ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని శ్రమిస్తున్న కార్మికులందరికీ 'మే డే' సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని అన్నారు.