వారంలో వైద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌!

వారంలో వైద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌!

TG: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్‌ రమేష్ రెడ్డి తెలిపారు. పాత సీట్లతోపాటు కొత్తగా మంజూరైన 420 పీజీ సీట్లను భర్తీ చేస్తామని, ఏయే కళాశాలలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.