ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ TDP కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా, ఎమ్మెల్యే వాటిని విని సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కారించాలని ఆదేశించారు. తెలుగునాడు సంఘ నాయకులు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు కంభంపాటి రాధాకృష్ణమూర్తికి రావలసిన రూ.5,28,39 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ విడుదల చేయాలని అన్నారు.